(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.174. అధ్యాయః 174
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి కాలస్య ద్రుతతరపాతితయ సద్యః సాధనస్య సంపాదనీయత్వే ప్రమాణతయా పితృపుత్రసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-174-0x(5883)(71959)
అతిక్రామతి కాలేఽస్మిన్సర్వభూతక్షయావహే।
కిం శ్రేయః ప్రతిపద్యేత తన్మే బ్రూహి పితామహ॥ 12-174-1(71960)
భీష్మ ఉవాచ। 12-174-2x(5884)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
పితుః పుత్రేణ సంవాదం తం నిబోధ యుధిష్ఠిర॥ 12-174-2(71961)
ద్విజాతేః కస్యచిత్పార్థ స్వాధ్యాయనిరతస్య వై।
బభూవ పుత్రో మేధావీ మేధావీనామ నామతః॥ 12-174-3(71962)
సోఽబ్రవీత్పితరం పుత్రః స్వాధ్యాయకరణే రతం।
మోక్షధర్మార్థకుశలో లోకతంత్రవిచక్షణః॥ 12-174-4(71963)
పుత్ర ఉవాచ। 12-174-5x(5885)
ధీరః కింస్విత్తాత కుర్యాత్ప్రజానన్
క్షిప్రం హ్యాయుర్భ్రశ్యతే మానవానాం।
పితస్తదాచక్ష్వ యథార్థయోగం
మమానుపూర్వ్యా యేన ధర్మం చరేయం॥ 12-174-5(71964)
పితోవాచ। 12-174-6x(5886)
వేదానధీత్య బ్రహ్మచర్యేణ పుత్ర
పుత్రానిచ్ఛేత్పావనార్థం పితృణాం।
అగ్నీనాధాయ విధివచ్చేష్టయజ్ఞో
వనం ప్రవిశ్యాథ మునిర్బుభూషేత్॥ 12-174-6(71965)
పుత్ర ఉవాచ। 12-174-7x(5887)
ఏవమభ్యాహతే లోకే సమంతాత్పరివారితే।
అమోఘాసు పతంతీషు కిం ధీర ఇవ భాషసే॥ 12-174-7(71966)
పితోవాచ। 12-174-8x(5888)
కథమభ్యాహతో లోకః కేన వా పరివారితః।
అమోఘాః కాః పతంతీహ కింను భీషయసీవ మాం॥ 12-174-8(71967)
పుత్ర ఉవాచ। 12-174-9x(5889)
మృత్యునాభ్యాహతో లోకో జరయా పరివారితః।
అహోరాత్రాః పతంత్యేతే నను కస్మాన్న బుధ్యసే।
అమోఘా రాత్రయశ్చాపి నిత్యమాయాంతి యాంతి చ॥ 12-174-9(71968)
పితోవాచ। 12-174-10x(5890)
యథాఽహమేతజ్జానామి న మృత్యుస్తిష్ఠతీతి హ।
సోఽహం కథం ప్రతీక్షిష్యే జాలేనేవావృతశ్చరన్॥ 12-174-10(71969)
పుత్ర ఉవాచ। 12-174-11x(5891)
రాత్ర్యాంరాత్ర్యాం వ్యతీతాయామాయురల్పతరం యదా।
తదైవ బంధ్యం దివసమితి వింద్యాద్విచక్షణః॥ 12-174-11(71970)
గాధోదకే మత్స్య ఇవ సుఖం విందేత కస్తదా।
అనవాప్తేషు కామేషు మృత్యురభ్యోతి మానవం॥ 12-174-12(71971)
పుష్పాణీవ విచిన్వంతమన్యత్ర గతమానసం।
వృకీవోరణమాసాద్య మృత్యురాదాయ గచ్ఛతి॥ 12-174-13(71972)
అద్యైవ కురు యచ్ఛ్రేయో మా త్వాం కాలోఽత్యగాదయం।
అకృతేష్వేవ కార్యేషు మృత్యుర్వై సంప్రకర్షతి॥ 12-174-14(71973)
శ్వః కార్యమద్య కుర్వీత పూర్వాహ్ణే చాపరాహ్ణికం।
నహి ప్రతీక్షతే మృత్యుః కృతమస్య న వా కృతం॥ 12-174-15(71974)
కో హి జానాతి కస్యాద్య మృత్యుకాలో భవిష్యతి।
యువైవ ధర్మశీలః స్యాదనిత్యం ఖలు జీవితం।
కృతే ధర్మే భవేత్కీర్తిరిహ ప్రేత్య చ వై సుఖం॥ 12-174-16(71975)
మోహేన హి సమావిష్టః పుత్రదారార్థముద్యతః।
కృత్వా కార్యమకార్యం వా పుష్టిమేషాం ప్రయచ్ఛతి॥ 12-174-17(71976)
తం పుత్రపశుసంపన్నం వ్యాసక్తమనసం నరం।
సుప్తం వ్యాఘ్రో మృగమివ మృత్యురాదాయ గచ్ఛతి॥ 12-174-18(71977)
సంచిన్వానకమేవైనం కామానామవితృప్తకం।
వ్యాఘ్రః పశుమివాదాయ మృత్యురాదాయ గచ్ఛతి॥ 12-174-19(71978)
ఇదం కృతమిదం కార్యమిదమన్యత్కృతాకృతం।
ఏవమీహాసుఖాసక్తం కృతాంతః కురుతే వశే॥ 12-174-20(71979)
కృతానాం ఫలమప్రాప్తం కర్మణాం కర్మసంజ్ఞితం।
క్షేత్రాపణగృహాసక్తం మృత్యురాదాయ గచ్ఛతి॥ 12-174-21(71980)
దుర్బలం బలవంతం చ శూరం భీరుం జడం కవిం।
అప్రాప్తం సర్వకామార్థాన్మృత్యురాదాయ గచ్ఛతి॥ 12-174-22(71981)
నృత్యుర్జరా చ వ్యాధిశ్చ దుఃఖం చానేకకారణం।
అనుషక్తం యదా దేహే కిం స్వస్థ ఇవ తిష్ఠసి॥ 12-174-23(71982)
జాతమేవాంతకోఽంతాయ జరా చాన్వేతి దేహినం।
అనుషక్తా ద్వయేనైతే భావాః స్థావరజంగమాః॥ 12-174-24(71983)
అత్యోర్వా ముఖమేతద్వై యా గ్రామే వసతో రతిః।
వానామేష వై గోష్ఠో యదరణ్యమితి శ్రుతిః॥ 12-174-25(71984)
తేబంధనీ రజ్జురేషా యా గ్రామే వసతో రవి।
ఛేత్త్వేతా సుకృతో యాంతి నైనాం ఛిందంతి దుష్కృతః॥ 12-174-26(71985)
హింసయతి యో జంతూన్మనోవాక్కాయహేతుభిః।
జీవితార్థాపనయనైః ప్రాణిభిర్న స హింస్యతే॥ 12-174-27(71986)
న మృత్యుసేనామాయాంతీం జాతు కశ్చిత్ప్రబాధతే।
ఋతే సత్యమసత్త్యాజ్యం సత్యే హ్యమృతమాశ్రితం॥ 12-174-28(71987)
తస్మాత్సత్యవ్రతాచారః సత్యయోగపరాయణః।
సత్యాగమః సదా దాంతః సత్యేనైవాంతకం జయేత్॥ 12-174-29(71988)
అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితం।
మృత్యురాపద్యతే మోహాత్సత్యేనాపద్యతేఽమృతం॥ 12-174-30(71989)
సోఽహం హ్యహింస్రః సత్యార్థీ కామక్రోధబహిష్కృతః।
సమదుఃఖసుఖః క్షేమీ మృత్యుంహాస్యాంయమర్త్యవత్॥ 12-174-31(71990)
శాంతియజ్ఞరతో దాంతో బ్రహ్మయజ్ఞే స్థితో మునిః।
వాఙ్భనః కర్మయజ్ఞశ్చ భవిష్యాంయుదగాయనే॥ 12-174-32(71991)
పశుయజ్ఞైః కథం హింస్రైర్మాదృశో చష్టుమర్హతి।
అంతవద్భిరివ ప్రాజ్ఞః క్షేత్రయజ్ఞైః పిశాచవత్॥ 12-174-33(71992)
యస్య వాఙ్భనసీ స్యాతాం సంయక్ప్రణిహితే సదా।
తపస్త్యాగశ్చ సత్యం చ స వై సర్వమవాప్నుయాత్॥ 12-174-34(71993)
నాస్తి విద్యాసమం చక్షుర్నాస్తి సత్యసమం తపః।
నాస్తి రాగసమందుఃఖం నాస్తి త్యాగసమం సుఖం॥ 12-174-35(71994)
ఆత్మన్యేవాత్మనా జాత ఆత్మనిష్ఠోఽప్రజోపి వా।
ఆత్మన్యేవ భవిష్యామి న మాం తారయతి ప్రజా॥ 12-174-36(71995)
నైతాదృశం బ్రాహ్మణస్యాస్తి విత్తం
యథైకతా సమతా సత్యతా చ।
శీలం స్థితిర్దండనిధానమార్జవం
తతస్తతశ్చోపరభః క్రియాభ్యః॥ 12-174-37(71996)
కిం తే ధనైర్బాంధవైర్వాపి కిం తే
కిం తే దారైర్బ్రాహ్మణ యో మరిష్యసి।
ఆత్మానమన్విచ్ఛ గుహాం ప్రవిష్టం
పితామహాస్తే క్వ గతాః పితా చ॥ 12-174-38(71997)
భీష్మ ఉవాచ। 12-174-39x(5892)
పుత్రస్యైతద్వచః శ్రుత్వా యథాఽకార్షీత్పితా నృప।
తథా త్వమపి వర్తస్వ సత్యధర్మపరాయణః॥ ॥ 12-174-39(71998)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి చతుఃసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 174॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-174-4 మోక్షధర్మాణామర్థేషు కుశలః॥ 12-174-5 యథార్థయోగం ఫలసంబంధమనతిక్రంయ తాత కుర్యాచ్ఛుభార్థీ ఇతి డ.థ.పాఠః। తాత కుర్యాత్ప్రజాసు ఇతి ట. పాఠః॥ 12-174-7 అమోధాస్వాయుర్హరణేన సఫలాసు రాత్రిషు॥ 12-174-11 వంధ్యం నిష్ఫలం॥ 12-174-12 యదా మృత్యురభ్యేతి తదా కః సుఖం విందేతేతి సంబంధః॥ 12-174-13 పుష్పాణి కాంయకర్మఫలాని మేషీణామార్తవాని వా। ఆర్తవం వినా పశూనాం స్త్రీసంగే ప్రవృత్త్యదర్శనాత్। విచిన్వంతం శాస్త్రదృష్ట్యా ఆఘ్రాణేన చ। ఉరణం మేషం॥ 12-174-17 ఏషాం పుత్రాదీనాం॥ 12-174-19 సంచిన్వానకం కుత్సితం సంచిన్వానం సంగ్రహీతారం॥ 12-174-20 కార్యం కర్తుమిష్టం। కృతాకృతమర్ధకృతం॥ ఈహా తృష్ణా॥ 12-174-21 కర్మసంజ్ఞితం వణిగిత్యాది కర్మానురూపసంజ్ఞావంతం॥ 12-174-24 ద్వయేనాంతకజరాఖ్యేన॥ 12-174-25 గ్రామే ఖ్యాదిసంఘే రతిరాసక్తిరేవ మృత్యోర్ముఖం న తు వాసమాత్రం। గోష్ఠమివ గోష్ఠం వాసస్థానాం। అరణ్యం వివిక్తదేశః। గృహం త్యక్త్వైకాంతే ధ్యానపరో భవేదిత్యర్థః॥ 12-174-26 యాంతి ముక్తిమితి శేషః॥ 12-174-27 న హింసయతి హింసాం న కారయతి న కరోతి చేత్యర్థః। హేతుః శ్రాద్ధాదినిమిత్తం తైః జీవితమర్థాంశ్చాపనయంతి తైర్హిస్నస్తేనాదిభిః॥ 12-174-28 మృత్యుసేనాం జరావ్యాధిరూపాం సత్యే బ్రహ్మజ్ఞానే అమృతం కైవల్యం॥ 12-174-29 సత్యవ్రతాచారః సత్యం బ్రహ్మజ్ఞానే తదర్థం వ్రతం వేదాంతశ్రవణాది తదాచారస్తదనుష్ఠాతా। సత్యయోగపరాయణః బ్రహ్మధ్యానపరాయణః। సత్యః ప్రమాణభూత ఆగమో గురువే దవాక్యం యస్య స సత్యాగమః శ్రద్ధావాన్॥ 12-174-32 శాంతియజ్ఞ ఇంద్రియనిగ్రహః। బ్రహ్మయజ్ఞో నిత్యముపనిషదర్థచింతనం। వాగ్యజ్ఞః జపః। మనోయజ్ఞః ధ్యానం। కర్మయజ్ఞః స్రానశౌచగురుశుశ్రూషాద్యావశ్యక ధర్మానుష్ఠానం। ఉదగాయనే దేవయానపథనిమిత్తం। దైర్ఘ్యమార్షం॥ 12-174-33 అంతవద్భిరనిత్యఫలైః। క్షేత్రయజ్ఞైః శరీరనాశనైః॥ 12-174-36 ఆత్మని పరమాత్మని ప్రలయే స్థిత ఇతి శేషః। ఆత్మనా సృష్టికాలే జాతః॥ 12-174-37 ఏకతా ఏకప్రకారతా శీలం శ్లాఘనీయం వృత్తం। దండనిధానం వాఙ్భనః కాయౌర్హిసాత్యాగః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.